Grama Vani

పాక్ కు బ్యాట్ తోనే మా సమాధానం: భారత సహాయక కోచ్ రైన్ టెన్ దస్కాతే

Featured

September 24, 2025 | Category: Sports
55 views

పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియా బౌలర్లతో ఆటగాళ్లు ప్రవర్తించినతీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.

పాక్ కు బ్యాట్ తోనే మా సమాధానం: భారత సహాయక కోచ్ రైన్ టెన్ దస్కాతే

ఆసియా కప్ సూపర్ 4 లోభారత్  తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీర్పు తీవ్ర విమర్శలకు దారితీసింది. టీమిండియా బౌలర్లతో ఆటగాళ్లు ప్రవర్తించినతీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. హరీస్ రాహుఫ్, సాహిబ్ జాద  హావ భావాలు భారత్ ను కించపరిచేలా ఉన్నాయి. పాక్ ఆటగాళ్లు చేష్టలపై భారత సహాయక కోచ్ రైన్ టెన్ దసకతే స్పందించి, అలాంటి సమయంలో హుందాగా వ్యవహరించిన సురేష్ ఎన్నో అభినందించాడు. తాము ఇలాంటివి పట్టించుకోమని బ్యాట్ తోనే సమాధానం ఇస్తామని వ్యాఖ్యానించాడు.

Tags: Cricket